సహాయము

మీరు సభ్యుడిగా కావాలని అనుకుంటున్నారా ?
స్వాగతం & Pellibandhamonline.com ఎంచుకున్నందుకు ధన్యవాదాలు.

 నమోదు కోసం సిద్ధంగా వివరాలు / దిగువ పత్రాలు ఉంచండి.

    a) మీ అర్హత సర్టిఫికేట్ , ఫోటో , మరియు ఆదాయ రుజువు స్కాన్ కాపీలు.

    b) సిద్దంగా ఉంచండి కంపెనీ డీటెయిల్స్ తో పాటు H.R మేనేజర్ పేరు మరుయు ఫోన్ నెంబర్ .

    C) మీకు కచ్చితంగ ఏదైన ఒక ఈమెయిలు కావాలి .లేనియెదల క్రొత్త ఈమెయిలు ఓపెన్ చెయ్యండి ఎందుకనగా ద్రువికచడానికి ఈమెయిలు కావాలి . మీకు క్రెడిట్ కార్డు/డెబిట్ కార్డు లేక నెట్ బ్యాంకింగ్ కావలి లేనియెదల మీ స్నేహితులుది కాని లేక ఆఫీసు వద్దకు వచ్చి సంప్రదించ గలరు ఆఫీసు అడ్రస్ : ఎసెన్టెల్ సాఫ్ట్వేర్ సొలుషన్స్ ప్రైవేటు.లిమిటెడ్ (Accentel software solution pvt.ltd.) బషీర్‌బాగ్, హైదరాబాద్ .


1. సభ్యులు కావడానికి క్రింది దశలను అనుసరించండి.

Step 1: "మెంబెర్ రిజిస్టర్ ఫోరం ను(Member Registration form)" పూరించండి.

Step 2: పొందు పరచిన విధంగ మీ ఈమెయిలు కి ఒక లింక్ వస్తుంది ఆ లింక్ ని క్లిక్ చెయ్యండి.

Step 3: పూర్తి వివరాలు పూరించన తరువాత సబ్మిట్ చెయ్యండి (బేసిక్ డీటెయిల్స్-Basic details,ఫమిల్య్ డీటెయిల్స్- family pdetails,ప్రొఫీస్నల్                        డీటెయిల్స్- professional details, హాబీలు డీటెయిల్స్- hobbies & పార్టనర్ ప్రేఫ్ఫెరెంస్- partner preference ).

Step 4: మెంబెర్ లాగిన్ (Member Login) (లాగిన్ చెయ్యండి యూసర్ నేమ్ & పాస్వర్డ్ మెంబెర్ రిజిస్ట్రేషన్ ఫోరంలో ఇచ్చిన డీటెయిల్స్ తో) మీకు పేమెంట్ పేజి              వస్తుంది.

Step 5: సభ్యులుని చూడాలన్న , మీరు ఏ సభ్యులుని ఇష్టపడుతున్న మరియు ఆ ప్రత్యేక సభ్యుడు మరిన్ని వివరాలకు తెలుసుకోవాలనుకుంటే , చూడండి              ప్రొఫైల్ క్లిక్ చేయండి. ఇది పేమెంట్ రుసుము ప్రణాళిక తీసుకెళుతుంది ప్రణాళిక ఎంచుకోండి మరియు క్లిక్ కనిపిస్తుంది. చెల్లింపు గేటు వే(payment              gate way) మార్గం తీసుకెళుతుంది.

Step 6: పేమెంట్ కట్టిన తరువాత ఎంచుకోండి మీకు కావాల్సిన బాగ్యస్వామి ని.

2. పేమెంట్ డీటెయిల్స్ క్రింది విదంగా పొందు పర్చాము ,

a) రూ 500 తో 30 రోజులు లేక 25 ప్రొఫైల్స్ .

b) రూ 1000 తో 45 రోజులు లేక 50 ప్రొఫైల్స్ .

c) రూ 1500 తో 60 రోజులు లేక 75 ప్రొఫైల్స్ .

d) రూ 2000 తో 90 రోజులు లేక 100 ప్రొఫైల్స్ .

e) ప్రారంబ ఆఫర్ తో జూన్ 2016 వరకు ఉచితంగ ప్రొఫైల్స్ పరమితి లేకుండా చూసుకోవచ్చు.


శుభం కలుగు గాక.